యూఏఈ లో ప్రధాన నగరమైన దుబాయ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పరిపాలనలో 100 శాతం పేపర్‌లెస్ గా మారి ప్రపంచంలోనే తొలి ప్రభుత్వంగా దుబాయ్ అవతరించింది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల వ్యవహారాలను డిజిటల్ ఫార్మట్ లోనే కొనసాగిస్తోంది. వీటితో పాటు అంతర్గత, బాహ్య సేవలను, లావాదేవిలను వంద శాతం డిజిటల్ ఫార్మట్‌లోనే కొనసాగిస్తోంది. ఇలా పూర్తి స్థాయిలో పేపర్ లెస్ గవర్నెన్స్ గా మారి.. దుబాయ్ ఈ అరుదైన ఘనత సాధించింది. దీనికి సంబంధించి వివరాలను […]