అమెరికా రాజకీయ వేదికపై భారత సంతతి నాయకులు తమ అజేయ ప్రాబల్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. అత్యంత హోరాహోరీగా సాగిన అమెరికా మధ్యంతర ఎన్నికల పోరులో భారత సంతతికి చెందిన డెమోక్రాట్ నేత పియా దండియా సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఫ్లోరిడాలోని హౌస్ రేసులో రిపబ్లికన్ అభ్యర్థిపై తిరుగులేని విజయం సాధించి, యూఎస్ కాంగ్రెస్లోకి అడుగుపెడుతున్న మూడో సౌత్ ఏషియన్ అమెరికన్ మహిళగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. అగ్రరాజ్యం అమెరికా రాజకీయంలో ఈ ఫలితాలు […]