బంగారం కొనాలనుకునే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పసిడి ధరలు మరోసారి చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాల ఎఫెక్ట్ దేశీయ బులియన్ మార్కెట్‌పై గట్టిగా పడింది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్లో జనం బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయి? 22 క్యారెట్లు, 24 క్యారెట్ల మధ్య ధరల తేడా ఎంత? బులియన్ మార్కెట్ తాజా రిటైల్ ధరల జాబితా ప్రకారం, నేడు హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 […]