సీఎం విజయ్ రాజకీయ రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విజయ్‌కు ఒక ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. వేదికపై ఉన్న విజయ్ దగ్గరకు వచ్చిన ఒక బాలుడు చేసిన పని ఇప్పుడు తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చెన్నైలోని నీలాంగరైలో ఇవాళ టీవీకే పార్టీ ఆధ్వర్యంలో […]