ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ 8వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అత్యంత వైభవంగా బుల్లితెర అవార్డ్స్ 2022 నిర్వహించారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 18న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, రోడ్ నం.45 జూబ్లీహిల్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్. మురళీమోహన్, ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవేందర్ రావు, అంబికా కృష్ణ, డాక్టర్. వి.కె. నరేష్, డాక్టర్ మాదాల రవి, హీరో సంపూర్ణేష్ బాబు, మ్యూజిక్ […]