విద్యా బుద్దులు నేర్పాల్సిన కొందరు టీచర్స్ యువతులపై కన్నేస్తూ శారీరక కోరికలను తీర్చుకుంటున్నారు. అబం శుభం తెలియని కొందరి అమాయకపు అమ్మాయిలను చదువు పేరుతో నమ్మిస్తూ అత్యాచారాలకు తెగ బడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గంట్యాడ ప్రాంతానికి చెందిన కొంతమంది బాలికలు మూడేళ్ల నుంచి ట్యూషన్ నిమిత్తం స్థానికంగా ఉండే ఓ పెళ్లైన మాస్టారు వద్దకు వెళ్తూ ఉండేవాళ్లు. కానీ ఈ కామ టీచర్ […]