నటీనటులు: నాని, రీతూ వర్మ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేశ్ తదితరులు దర్శకుడు: శివ నిర్వాణ నిర్మాతలు: సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంగీత దర్శకుడు: తమన్ సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేదీ : సెప్టెంబర్ 10, 2021 తెలుగు ఇండస్ట్రీలో అష్టా చమ్మ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాని. వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేస్తూ నేచురల్‌గా పేరు తెచ్చుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా, […]