హైదరాబాద్ శివారు ఆదిభట్లలోని ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్ వద్ద గురువారం అనూహ్యంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ ఐటీ కారిడార్ ఒక్కసారిగా శరణు ఘోషలు, నిరసన నినాదాలతో హోరెత్తిపోయింది. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని కంపెనీ లోపలికి రానివ్వకుండా గేటు వద్దే అడ్డుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది. అసలు టీసీఎస్ క్యాంపస్ గేటు వద్ద ఏం జరిగింది? డ్రెస్ కోడ్ రూల్స్ పేరుతో […]