BMW Accident: అది అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు.. రోడ్డుపై 230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లోంది.. 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలన్నది వారి లక్ష్యం. ఆ ప్రయాణాన్ని పేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం. ఎదురుగా కంటైనర్? వారి లక్ష్యం నెరవేరిందా? ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తోంది. వారి లక్ష్యం నెరవేరకుపోగా, క్షణాల్లో మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. బీహార్‌లోని […]