యూట్యూబ్.. చాలా మందికి ఇదొక టైమ్ స్పెండింగ్ ప్లాట్ ఫామ్ మాత్రమే. కానీ.., కాస్త కష్టపడి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇందులో కూడా లక్షలు సంపాదించవచ్చు. నిజానికి యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చని అందరికీ తెలుసు. కానీ.., ఎలా చేస్తే, అంత సంపాదించవచ్చు అన్న లెక్క మాత్రం చాలా మందికి తెలియదు. కానీ.., తెలుగులో చాలా మంది టాప్ యూట్యూబర్స్ ఇప్పటి వరకు ఈ ప్లాట్ ఫామ్ పై కోట్ల రూపాయలు సంపాదించారంటే మీరు నమ్మగలరా? ఇప్పుడు […]