మీరు ఆఫీసులోనో, ఇంటర్నెట్ సెంటర్లోనో ఉన్న పబ్లిక్ కంప్యూటర్లో వాట్సప్ వెబ్ లాగిన్ చేసి అలాగే వదిలేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే! ఒక్క చిన్న నిర్లక్ష్యం మీ పర్సనల్ అకౌంట్‌నే సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే వాట్సప్ వెబ్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చింది? మనం లాగిన్ చేసి వదిలేసిన సెషన్‌ను ఉపయోగించుకుని […]