ప్రస్తుతం సభ్య సమాజంలో ఎంతో మంది అసాంఘిక, అనైతిక, అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు.. వారిని నమ్మిన వారి జీవితాలను కూడా సగంలోనే ముక్కలు చేస్తున్నారు. పడక సుఖం కోసం జీవిత భాగస్వాములను కూడా అంతమొందిస్తున్నారు. ప్రియుడితో జీవితాన్ని ఎంజాయ్ చేయచ్చని భ్రమలో హత్య చేసి.. ఆ తర్వాత కటకటాల పాలవుతున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. ఓ రోజు భర్త తన ఇంట్లో చూడకూడనిది చూశాడు. అదే అతని […]