మురసు తుఫాన్ సృష్టించిన వాతావరణ బీభత్సంతో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. ఏపీ తీరప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లు కురుస్తున్న భారీ వర్షాలు, వీస్తున్న తీవ్ర ఈదురుగాలుల వల్ల వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారింది. దీంతో విమానయాన సంస్థలు అత్యవసరంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. మంగళవారం ఒక్కరోజే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఏకంగా 16 విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని గన్నవరం, […]