Munawar Faruqui: మునావర్ ఫారుఖీ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారిన పేరు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. ఈ స్టాండప్ కమెడియన్ హిందూ దేవుళ్లను కించపరిచేలా జోకులు వేసి వార్తల్లోకి ఎక్కాడు. ఇక అప్పటినుంచి అతడి షోలంటే రచ్చ మొదలవుతూ ఉంది. తాజాగా, హైదరాబాద్‌లో షోకు ప్లాన్ చేశాడు మునావర్. ఈ షోపై బీజేపీ నేత రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టేజి మీదే మునావర్‌పై దాడి చేస్తామని అన్నారు. పార్టీ వద్దని చెప్పినా విననని […]
Raja Singh: ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షోపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో షో చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. వేదిక దగ్గరే మునావర్‌పై దాడి చేస్తామని అన్నారు. శుక్రవారం మునావర్ షోపై రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుంటాం. ఇప్పటికే మా కార్యకర్తలు ఆల్‌లైన్‌లో షో టిక్కెట్లు తీసుకున్నారు. వేదిక దగ్గరే మునావర్‌పై దాడి చేస్తాం. శాంతి భద్రతల సమస్య తలెత్తితే డీజీపీ, […]