భాగ్యనగర లైఫ్లైన్ మన మెట్రో.. 30 కి.మీ. నుంచి 69.2 కి.మీ. విస్తరణ.. 100 కోట్ల ప్రయాణాల ఘనత.. రోజూ 5 లక్షల మంది ప్రయాణం.. 1,100 ట్రిప్పులతో మెట్రో జోరు.. భాగ్యనగర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన ‘హైదరాబాద్ మెట్రో రైలు’ విజయవంతంగా పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటోంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని గంటల తరబడి నరకం అనుభవించే నగరవాసులకు.. మెట్రో ఓ వరప్రదాయినిగా మారింది. అప్పట్లో ఇది సాధ్యమేనా? అని సందేహించిన వాళ్లందరికీ సమాధానంగా, […]