1000 అడుగులు తవ్వినా నీళ్లు రావడం లేదా? అడుగంటిన సింగూరు, మంజీరా హైదరాబాద్కు జల గండం సమ్మర్ రాకముందే 7 వేలకు చేరిన ట్యాంకర్ బుకింగ్స్ అధికారులు ఏర్పాట్లు చేసినా ఈ నీళ్లు సరిపోతాయా? రోజుకు 1,000 మిలియన్ లీటర్ల నీటి లోటు నీళ్లు లేక హైదరాబాద్ వదిలి ఊర్లకు వెళ్లాల్సిందేనా? ట్యాంకర్ల కోసం కొట్టుకునే రోజులు రాబోతున్నాయా? ఒకసారి ఊహించుకోండి… ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవడానికి నల్లా తిప్పుతారు. చుక్క నీరు రాదు. ఆఫీసుకో, కాలేజీకో […]