ఆడపడుచులకు పండగ లాంటి శుభవార్త 26న అచ్చంపేటలో సీఎం ప్రారంభం గ్రామాల్లో 65 లక్షలు, పట్టణాల్లో 35 లక్షలు ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగు చీరలు ఆడపడుచులకు పండగ లాంటి శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మరో భారీ కానుకను సిద్ధం చేసింది. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా కోటి చీరలు! ‘ఇందిరమ్మ చీరల’ పేరుతో రాష్ట్రంలోని కోటి మంది అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేయబోతోంది. ఈ నెల 26న నాగర్కర్నూల్ […]