దోహా వేదికగా జరిగిన పురుషుల రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత్-ఏ జుట్టు ఘోర పరాజయం చూడాల్సివచ్చింది. మన బ్యాటర్లు ఎంతో కష్టపడి పోరాడి 317 పరుగులు చేస్తే, శ్రీలంక-ఎ జట్టు ఆ భారీ టార్గెట్‌ను కేవలం 41.3 ఓవర్లలోనే, అది కూడా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించేసింది. 300కు పైగా స్కోరు చేసిన తర్వాత కూడా మన జట్టు ఎందుకు అంత నిస్సహాయంగా కనిపించింది? పవర్‌ప్లే నుంచి మిడిల్ ఓవర్ల […]