సాధారణంగా మన పరిసరాల్లో జరిగే గాన కచేరిలు, ఇతర ఈవెంట్స్ చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటాము. కళాకారులు చేసి వివిధ ప్రదర్శనలు చూసి ఆశ్చర్యానికి లోనవుతుంటాము. అయితే కొందరు వారి ప్రతిభకు మెచ్చి ఈవెంట్స్ మధ్యలోనే తమకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అభిమానులు సంతోషానికి హద్దులేకుండా పోతుంది. దీంతో కళారుల ప్రదర్శనకు మంత్రముగ్ధులైన అభిమానులు వారిపై కరెన్సీ నోట్ల వెదజల్లుతుంటారు. తాజాగా గుజరాత్ లో కూడా అలాంటి ఘటన ఒకటి జరిగింది. అక్కడ […]