తమిళనాట ‘కార్తీక దీపం’ చిచ్చు.. సుప్రీం ఆదేశించినా వెలగని దీపం.. మదురై కలెక్టర్ యూ-టర్న్.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనా? బీజేపీ, హిందూ సంఘాల నిరసనలు.. ధిక్కరణ నుండి సర్కారు ‘సేఫ్ గేమ్’.. పిటిషన్ కొట్టివేత.. సర్కారుకు ఊరట.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక ‘దీపం’ పెను దుమారం రేపుతోంది. సాధారణంగా కార్తీక దీపం అంటే భక్తి, వెలుగులకు ప్రతీక… కానీ మదురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగే దీపం మాత్రం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర […]