హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌ను అధికారులు అత్యంత చాకచక్యంగా భగ్నం చేశారు. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారంతో పాటు కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులు దాటి దేశంలోకి బంగారం ఎలా వస్తోంది? ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఈ విదేశీ బంగారం స్మగ్లింగ్ ముఠా చాలా పక్కా ప్లాన్‌తో దందాను నడిపిస్తోంది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గాల్లో బంగారాన్ని […]