గోల్డ్ లోన్ కస్టమర్లకు బ్యాంకుల షాక్! తాకట్టు పెట్టిన వారి గుండెల్లో రైళ్లు! బంగారం లక్ష కిందికి పడిపోతుందా? బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా పండగలాంటి వార్తే.. కానీ అదే బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న సామాన్యులకు మాత్రం ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోతోంది! అవును.. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 10 గ్రాముల బంగారం ఏకంగా రూ. 1.80 లక్షల మార్కు నుంచి రూ. […]