FB: ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్ పెరగటం కోసం ఓ వ్యక్తి పాడుపని చేశాడు. భార్యను బలిపశువుగా మార్చాడు. ఆమె స్నానం చేసే ఫొటోలను తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. చివరకు భార్య ఆగ్రహానికి గురై పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అదే ప్రాంతంలోని ఓ సర్కస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ఫేస్‌బుక్ అంటే పిచ్చి. దానికి పూర్తిగా బానిసగా మారిపోయాడు. […]