కూతురు ప్రేమలోపడిందని, తాను తెచ్చిన సంబంధం చేసుకోలేదని కన్నబిడ్డనే దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. కన్నబిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన తండ్రి.. సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతో ఆమె ప్రాణాలను బలితీసుకున్నాడు. జన్మనిచ్చిన తండ్రే ఇంత దారుణానికి ఒడిగట్టడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది… ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది… ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామం. ఆ గ్రామంలో కైలాస్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడి […]