సమాజంలో అత్యచారాలు రోజు రోజుకు పెరుగిపోతున్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా.. చుట్టాల్లా పలకరిస్తున్నాయి అనే భావనలో నిందితులు ఆలోచిస్తున్నారు. ఒక ప్రియుడు ప్రేయసిని వేదించడం, హత్య చేయటం, ప్రియురాలు ప్రేమకు ఒప్పుకోలేదంటూ యాసిడ్ పోయడం వంటి అఘాయిత్యాలు చూస్తుంటాం. కానీ తమిళనాడులో మాత్రం ఓ తండ్రి కన్న కూతుళ్లపై లైంగికంగా వేదించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే..తమిళనాడు రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదివిలో ఉన్నాడు ఇలాంగోవన్ అనే వ్యక్తి. ఆయనకు 13, నుంచి […]