అచ్చం అసలు నోట్లను తలపించేలా 500 రూపాయల నకిలీ కరెన్సీని ముద్రిస్తూ అమాయకులను నిలువునా దోచుకుంటున్న ఒక అంతర్రాష్ట్ర కేటుగాళ్ల బండారం బట్ట బయలైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు, షాద్నగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఏకంగా రూ. 6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ పట్టుబడింది. అసలు ఈ ముఠా ఎలా పుట్టుకొచ్చింది? పోలీసులు వీరిని ఎలా పట్టుకున్నారు? ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ […]