Telangana : తెలంగాణ రాష్ట్రానికి పెను ముప్పు పొంచి ఉందా..? ఇప్పటివరకు మనం ఎడారి ప్రాంతాల్లో మాత్రమే చూసిన భయానక వాతావరణ పరిస్థితులు..తెలంగాణలో చూడబోతున్నామా…? రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని వస్తున్నా…హెచ్చరికలు నిజమేనా.. ఎండలే కాదు.. రానున్న 10 నెలల్లో తీవ్ర కరువు పరిస్థితులు, తాగునీటి కొరతలు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తాయా..అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది..దీనికి ప్రధాన కారణం..వాతావరణ శాఖ అలర్ట్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు […]