రాజకీయాల్లో టెక్నాలజీని వాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒకడుగు ముందే ఉంటుంది. ఇప్పుడు అదే టెక్నాలజీతో పార్టీ క్యాడర్ను అధినేతకు మరింత చేరువ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, చేతల్లో చూపించేందుకు తీసుకొచ్చిన ‘మైటీడీపీ’ యాప్ ఇప్పుడు 10 లక్షల మంది కార్యకర్తలతో ఒక పెద్ద డిజిటల్ సైన్యంగా మారింది. అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? సామాన్య కార్యకర్తకు ఇది ఏ విధంగా అండగా […]