మొబైల్ గేమింగ్ అనగానే టైమ్ వేస్ట్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అదే గేమింగ్‌తో ఒక 19 ఏళ్ల కుర్రాడు ఏకంగా వరల్డ్ రికార్డ్ సృష్టించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. మనందరి ఫోన్లలో ఉండే పాపులర్ మొబైల్ గేమ్ ‘క్యాండీ క్రష్’ గురించి పరిచయం అక్కర్లేదు. అయితే ఈ గేమ్‌లో ఏకంగా 22,222 లెవెల్స్ పూర్తి చేయడం అంటే సాధారణ విషయం అస్సలు కాదు. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్ శుభమ్ కుమార్ […]