పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త హైదరాబాద్లో భారీగా పడిపోయిన గోల్డ్ రేట్లు బంగారం కొనుగోలుదారులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో నగల కోసం ఎదురుచూస్తున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అదిరిపోయే శుభవార్త! గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. బ్రేక్ పడటం కాదు.. ఏకంగా కుప్పకూలాయి! హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఊహించని రీతిలో పడిపోయాయి. అసలు ఒక్కరోజులోనే 24 క్యారెట్ల, 22 క్యారెట్ల […]