ఏపీలో పంచాయతి ఎన్నికల పోలింగ్ వేళ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్ ప్రక్రియ వద్ద అధికార, ప్రతిపక్ష పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తొడగొట్టి విసిరిన సవాల్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు మల్లయ్యపేట పోలింగ్ కేంద్రం వద్ద ఏం జరిగింది? రాజమహేంద్రవరం పరిధిలోని అరవై రెండో డివిజన్ […]