ఆకాశాన్నంటుతున్న మంటలు, దట్టమైన పొగ భయంతో పరుగులు తీస్తున్న స్థానికులు సమీప ప్రజలు ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశం సురక్షిత ప్రాంతాలకు విద్యార్థుల తరలింపు మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది ఆస్తి, ప్రాణనష్టంపై రాని స్పష్టత పేలుడు కారణాలపై అధికారుల దర్యాప్తు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఈరోజు ఒక భారీ ప్రమాదం జరిగింది. నగరంలోని ప్రముఖ ‘బాంగ్చాక్’ ఆయిల్ రిఫైనరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆకాశమంతా నల్లటి పొగ కమ్మేయడంతో […]