11 ఏళ్ల తర్వాత డిసెంబర్ 4న సంస్థకు వీడ్కోలు రాజీనామా కారణాలను గోప్యంగా ఉంచిన కంపెనీ వాల్మార్ట్ కొనుగోలు తర్వాత కూడా సీఈవోగా కొనసాగింపు అమెజాన్, మీషో పోటీని తట్టుకుని చిన్న పట్టణాలకు విస్తరణ బిగ్ బిలియన్ డేస్, ‘మినిట్స్’తో వ్యాపారం 5 రెట్లు వృద్ధి ఫ్లిప్కార్ట్ ఐపీఓకు ముందు ఈ కీలక మార్పు తాత్కాలిక సీఈవోగా బాలాజీ త్యాగరాజన్ బాధ్యతలు భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు ఫ్లిప్కార్ట్! అలాంటి అగ్రగామి ఈ-కామర్స్ […]