డీజీపీకి విపక్ష నేత ఫిర్యాదు డిప్యూటీ స్పీకర్ రవిశంకర్‌పై దాడి ఆరోపణలు ఎమ్మెల్యే అరుల్ విగ్నేశ్‌ను అరెస్టు చేయాలి 116 రోజుల తర్వాత వేధింపుల కేసు నమోదు సీఎస్‌ను నిందితుడిగా చేర్చాలని డిమాండ్ రెండు కేసులను సీబీఐకి అప్పగించాలి నిందితులను సీఎం విజయ్ కాపాడుతున్నారు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు టీవీకే ఎమ్మెల్యేల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. అధికార పక్షానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఓవైపు ఓ మహిళా ఐఏఎస్ […]