ఏపీలో స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదలైన నిమిషం నుంచే.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో నుంచి పట్టణం దాకా అంతా ఎన్నికల సంఘం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. మరి ఈ కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఎలాంటి ఆంక్షలు ఉంటాయి? ఎవరెవరికి షరతులు వర్తిస్తాయి? రూల్స్ బ్రేక్ చేస్తే ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నేటి నుంచి ప్రభుత్వ ప్రాధాన్యతలకు బ్రేక్ పడినట్లే. ఓటర్లను ఆకర్షించేలా ఎలాంటి కొత్త పథకాలు, […]
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్ను విడుదల చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమరానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్థానిక సంస్థల ఎన్నికల నగారా […]