Kadapa : రాజకీయాలకు ఎప్పుడూ ప్రధాన కేంద్రంగా ఉండే వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న తరుణంలో జరిగిన ఈ పరిణామాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ప్రజాస్వామ్యయుతంగా నామినేషన్లు వేసి ప్రచారానికి సిద్ధమవుతున్న YCP అభ్యర్థుల ఇళ్లను టార్గెట్ చేసుకుని దుండగులు భయానక విధ్వంసానికి పాల్పడ్డారు. ఇళ్ల ముందు నిలిపిఉంచిన భారీ వాహనాలకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు పులివెందులలో […]