సరిహద్దుల్లోనే కాదు, తోటి సైనికుడి కుటుంబం కష్టంలో ఉన్నప్పుడూ తాము ముందుంటామని జవాన్లు మరోసారి నిరూపించారు! తండ్రి లేని లోటును తీర్చేందుకు ఆ సైనికులంతా ఒక్కటై కదిలి వచ్చారు. అసలు ఆ తండ్రి ఎవరు? తన బిడ్డ పెళ్లి వేడుకను కళ్లారా చూసే అదృష్టం లేకుండా పోయిన ఆ వీర జవాన్ ఎవరు? తమ సహచర సైనికుడి బిడ్డ పెళ్లిని ఘనంగా జరిపించడానికి వచ్చిన ఆ జవాన్లు ఏం చేశారు? రాజస్థాన్ అల్వార్ జిల్లాలో జరిగిన ఈ […]