పండుగ వచ్చింది అంటే ఇళ్లలో వెలుగులు, ముఖాల్లో నవ్వులు వెలిగిపోవాలి. కానీ, ఈ దసరా, బతుకమ్మ పండుగల వేళ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి జేబుకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. కేవలం ఒకే ఒక్క నెలలో కిలో బియ్యం ధర ఏకంగా 30 రూపాలయలు పెరగడంతో సామాన్య ప్రజలు షాక్ గురవుతున్నారు. అసలు పండుగ వేళ వంటింటి బడ్జెట్ను తలకిందులు చేస్తున్న ఆ ధరల వివరాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన […]