Samakhya Global Business Meet 2026 : హైదరాబాద్లో జరుగుతున్న సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్కు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ఆహ్వానం అందించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సమాఖ్య చాంబర్ […]