తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈటల రాజేందర్, టీపీసీసీ రేవంత్ రెడ్డి గోల్కండ రిసార్ట్స్ లో రహస్యంగా కలుసుకున్నారని, నా వద్ద ఆధారాలున్నాయని కేటీఆర్ మీడియా ముఖంగా తెలిపారు. దీంతో వీరిద్దరూ కలవటం ఏంటని రాజకీయంగా ఈ అంశం తీవ్ర దుమారం రేగుతోంది. అయితే కేటీఆర్ ఈ విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల తాజాగా స్పందించారు ఈటల రాజేందర్. అవును.. నేను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిరి కలిసింది మాత్రం […]
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ గోల్కొండ రిసార్ట్స్ లో రహస్యంగా కలుసుకున్నారంటూ బాంబ్ పేల్చారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం […]
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. తాజాగా ఆయన చేసిన పోస్ట్ నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్లు, తాము నమ్మింది మాట్లాడితే చెడ్డవాళ్లు అనుకుంటే నీ చుట్టూ నిజాలు ఉండవు నటనలే వుంటాయి. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో పాటు వైసీపీ కార్యకర్తలు టీడీపీ […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకొచ్చాడు. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడి ఎంతో సేవ చేశారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రేండేళ్ల ముఖ్యమంత్రి సంజీవయ్య సేవలు చీరస్మరణీయమన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన సేవలు వెలకట్టలేనివని పవన్ గుర్తుచేశారు. ఎలాగైతే కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప పెట్టుకున్నారో అలాగే కర్నూలు జిల్లాకు కూడా ఆయన పేరు […]
కోవిడ్ టీకాల విషయంలో భారత్ మరో మైలు రాయిని అందుకుందని ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా మాట్లాడిన ఆయన భారత ఫార్మ శాస్త్రవేత్తల పని తీరుపై ప్రశంసలు కురిపించారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాల అతలాకుతలమవుతున్న వేళ వ్యాక్సిన్ లతో ఓ భారత్ నుంచి ఓ కొత్త శక్తి పుట్టుకొచ్చిందని ఆయన కొనియాడారు. కోవిడ్ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు తమ శక్తిమేర పని చేసి ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు చూసేలా చేశారన్నా. ఇక […]
పొలిటికల్ డెస్క్- మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తాయి. ఒకరిని మించి మరొకరు పోటీ పడీ మరి వరాలు ఇస్తారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ అంసెబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లును ఆకర్షించేందుకు భారీ స్థాయిలో హామీలు ఇస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏంచేస్తామో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వచ్చే యేడాది జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో ఈ సారి కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు […]
ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాలు అప్పుడప్పుడు వేడిగా ఉంటాయి. ఒక్క ఏపీ పాలిటిక్స్ మాత్రమే తగ్గేదే లే అన్నంత రేంజ్ లో ఎప్పుడూ హీట్ గా ఉంటాయి. ఇప్పుడు కూడా రాష్ట్రాంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇలాంటి వార్ జరుగుతూనే ఉంది. టీడీపీ అధికారిక ప్రతినిధి పట్టాభి సీఎం విషయంలో హద్దులు మీరి మాట్లాడటం, దానికి వైసీపీ నేతలు దాడులు చేయడం, టీడీపీ ఆ దాడులను వాడుకుని దీక్ష చేయడం ఇలా ఒకదాని తరువాత మరొకటి […]
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పేరు మారు మ్రోగిపోతోంది. నిన్న మొన్నటి వరకు పట్టాభి అంటే రాజకీయాలను ఫాలో అయ్యే వారికి మాత్రమే తెలుసు. కానీ.. సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించి పట్టాభి వార్తల్లో వ్యక్తి అయ్యాడు. పట్టాభి ముఖ్యమంత్రిని ఆ పదజాలంతో దూషించడంతో వైసీపీ కార్యకర్తలు హద్దు మీరు ప్రత్యక్ష దాడులకు తెగబడ్డారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత […]
ఏపీ రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ బూతుల పంచాయతి నడుస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలతో అసలు వివాదం మొదలైంది. పట్టాభిని పోలీసులు తన నివాసంలో తలుపులు పగలగొట్టి బుధవారం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇదే అంశంపై స్వయంగా సీఎం జగన్ కూడా స్పందించారు. ముఖ్యమంత్రి అంటే కోట్ల మంది ప్రజలచే ఎన్నుకోబడ్డ కాంస్టిట్ట్యూషనల్ హెడ్. అలాంటి వ్యక్తిని కూడా బోషడీకే అని తిట్టగలుగుతున్నారు. […]
ఏపీలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలతో అసలు వివాదం మొదలైంది. పట్టాభిని పోలీసులు తన నివాసంలో తలుపులు పగలగొట్టి బుధవారం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇదే అంశంపై స్వయంగా సీఎం జగన్ కూడా స్పందించారు. ఒక కాన్‌స్టిట్యూషనల్ హెడ్‌ని దుర్భాషలాడతారా అంటూ భావోద్వేగానికి కూడా గురయ్యారు. తన ఫేస్‌బుక్ పేజీలో అదే […]