SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Mivi Model E Smartwatch Launches At Rs 1299

రూ.1299 ధరతో మేడిన్ ఇండియా స్మార్ట్ వాచ్ లాంచ్.. ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 2 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రూ.1299 ధరతో మేడిన్ ఇండియా స్మార్ట్ వాచ్ లాంచ్.. ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే!

ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఓ వస్తువు. మరి ఇప్పుడు వాచ్‌ చేయలేని పనంటూ ఏదీ లేదు. మీరు రోజుకు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఎంతసేపు నడుస్తున్నారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి. ఇలా ప్రతీ విషయాన్ని చెప్పేస్తున్నాయి. దీంతో స్మార్ట్ వాచులపై మక్కువ చూపే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్టైలిష్ లుక్ కోసం కొందరు.. ఆరోగ్యంపై శ్రద్ధతో మరికొందరు.. వీటిని కొంటున్నారు. ఈ క్రమంలో భారతీయ టెక్ బ్రాండ్ ‘మివీ’ తన తొలి స్మార్ట్ వాచ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,299 మాత్రమే.

దేశీయ మార్కెట్ లో పదుల సంఖ్యలో బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లు అందబాటులో ఉన్నాయి. ఇందులో యాపిల్, శాంసంగ్ మినహాయిస్తే.. మిగిలిన అన్ని కంపనీల స్మార్ట్ వాచ్ ల ధరలు అందుబాటు ధరలోనే ఉంటాయి. రూ. 2,500 నుంచి రూ. 3,500 ధరకు లభిస్తున్నాయి. అయినప్పటికీ చాలామంది ధర ఎక్కువ అన్న ఉద్దేశ్యంతో.. వీటిని సొంతం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో భారతీయ టెక్ బ్రాండ్ ‘మివీ’ తక్కువ ధరలో.. అదిపోయే ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. దీని ధర ఎన్త తక్కువో.. దీని బరువు కూడా అంతే తక్కువ.

Here it is, the best version of you is finally out. The Mivi Smartwatch Model E. Launching soon. #Mivi #tech #newtechnology #Smartwatch #MadeInIndia #PushTheLimits pic.twitter.com/peKeUcK1BB

— Mivi (@Mivi_Official) November 27, 2022

స్పెసిఫికేషన్స్:

‘మివీ Model E‘ గా పిలువబడే ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.69 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే అందించారు. ఈ వాచ్ IP68 రేటింగ్‌తో వస్తుంది. వాటర్ ప్రూఫ్ ను సైతం కలిగి ఉంది. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ అందించబడింది. ఇందులో 200 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ అందించారు. ఈ స్మార్ట్‌వాచ్ 100% ఛార్జ్ కావడానికి 1.5 గంటల సమయం పడుతుందని, 5-7 రోజుల పాటు బ్యాకప్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. అలాగే.. స్టాండ్‌బై సమయం 20 రోజులని తెలిపింది. కంపెనీ దీన్ని 6 కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది. పింక్, బ్లూ, రెడ్, గ్రే, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

ఇందులో 120 స్పోర్ట్స్ మోడ్‌ ఆప్షన్స్ ఉన్నాయి. సైక్లింగ్, జాగింగ్, హైకింగ్, వాకింగ్, యోగా.. వంటి పలు వర్కవుట్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే.. స్టెప్ కౌంట్‌ని ట్రాక్ చేయడం, నిద్ర, హృదయ స్పందన రేటు, రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇవే కాకుండా.. మహిళల పీరియడ్స్‌ను సమయాన్ని పర్యవేక్షించే ఫీచర్ అందించారు. ఇది 28 భాషలకు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అద్భుతమైన ఫీచర్లతోనే కాదు.. లుక్ పరంగానూ ఆకట్టుకుంటోంది.

@Mivi_Official Mivi Model E Smartwatch Launching on 1st December just 1299 only Kamal ki Pricing hai….. Vaise Review bahot jaldi Channel pe Aayega 🔥 pic.twitter.com/pM5TaQUFF8

— Atul Tech ₿azaar 🇮🇳 (@Atulbazaar) November 29, 2022

Tags :

  • smart watch
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam