SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Dinesh Karthik Will Announce His Retirement After T20 World Cup 2022

టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత దినేష్‌ కార్తీక్‌ రిటైర్మెంట్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 1 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత దినేష్‌ కార్తీక్‌ రిటైర్మెంట్‌!

ది ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌.. ఇక తన క్రికెట్‌ కెరీర్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చేందకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఆడుతున్న డీకే.. ఈ మెగా టోర్నీ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు సమాచారం. 2004లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన డీకే.. 18 ఏళ్ల కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్‌ కప్‌ను టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఆ విన్నింగ్‌ టీమ్‌లో డీకే కూడా సభ్యుడే. అలాగే 2018లో నిధాస్‌ ట్రోఫీ సందర్భంగా బంగ్లాదేశ్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ దినేష్‌ కార్తీక్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించి.. విజేతగా నిలిపిన ఆ మ్యాచ్‌ ఒక విధంగా డీకే కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి.

ఇక టీమిండియాలో మహేంద్రసింగ్‌ ధోని హవా నడవడంతో డీకేకు దక్కాల్సినంత గుర్తింపు, అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలో జాతీయ జట్టులోకి వస్తూ పోతూ నెట్టుకొచ్చాడు. ఐపీఎల్‌లో దాదాపు అన్ని జట్లకు ఆడినట్లు ఉన్నాడు. ఆటతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలతో ఒకానొక దశలో డీకే క్రికెట్‌కు పూర్తిగా పుల్‌స్టాప్‌ పెట్టి కామెంట్రీ చేసేందుకు బ్యాట్‌ వదిలేసి మైక్‌ కూడా పట్టుకున్నాడు. కానీ.. తన దారి ఇది కాదని తన రెండో భార్య, స్నేహితుడి సలహా, ప్రొత్సాహంతో మళ్లీ బ్యాట్‌ పట్టిన డీకే.. ఐపీఎల్‌ 2022లో సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుకు ఆడి.. ఫినిషర్‌ అవతారమెత్తాడు. అంతే.. మళ్లీ టీమిండియాలో చోటు దక్కడంతో పాటు టీ20 వరల్డ్‌ కప్‌ కోసం కూడా ఎంపికయ్యాడు.

కానీ.. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో విఫలం అవ్వడంతో పాటు ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. పైగా వయసు కూడా మీదపడుతుండటంతో ఇక తన కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించలేననే విషయం డీకే కు అర్థమై ఉంటుంది. దానితోపాటు.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత దినేష్‌ కార్తీక్‌ను టీ20లకు కోసం పరిశీలనలోకి తీసుకోకూడదని ఇప్పటికే సెలెక‌్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సైతం పరిగణంలోకి తీసుకున్న డీకే.. వరల్డ్‌ కప్‌ తర్వాత తన కెరీర్‌కు ముగింపు పలకాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దినేస్‌ కార్తీక్‌ క్రికెట్‌ జీవితం మాత్రం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. చిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికవ్వడం.. ఆపై ధోని లాంటి ప్లేయర్‌ హవాను సైతం తట్టుకుని అతని కంటే లాంగ్‌ కెరీర్‌ను కొనసాగించడం.. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని, 37 ఏళ్ల వయసులో టీమిండియాలో రిఎంట్రీ ఇవ్వడం నిజంగా ఎందరికో స్ఫూర్తినిచ్చే అంశాలే.. డీకే జీవితమే ఒక స్ఫూర్తి పాఠం.

Dinesh Kartik’s career may not reflect lot of achievements but his main achievement has been inspiring people not to give up,just give that one final push when you feel it’s the end.All the best whats next,a thrilling international carrer.hope it ends with a medal & trophy 🤞❤️🙏🏽

— Archisman Mishra (@iamarchis16) October 31, 2022

Appreciation tweet for Dinesh Karthik keeping 🐐🛐🤍
He saved atleast 10+ runs#dineshkartik #INDvsPAK #PKMKB pic.twitter.com/ihNMGwT2NZ

— 133* 𓃵 (@133_NotOut) October 23, 2022

Tags :

  • Cricket News
  • Dinesh Karthik
  • retirement
  • T20 World Cup 2022
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam