SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » South African Boxer Simiso Buthelezi Passes Away

విషాదం.. రింగ్‌లోనే కుప్పకూలి బాక్సర్ కన్నుమూత

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 16 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విషాదం.. రింగ్‌లోనే కుప్పకూలి బాక్సర్ కన్నుమూత

ఇటీవల సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాఫ్రికా బాక్సింగ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. దక్షిణాఫ్రికా కు చెందిన బాక్సర్ సిమిసో బుతలేజీ కన్నుమూశాడు. బుధవారం ఈ విషయాన్ని ఆ దేశ బాక్సింగ్ సమాఖ్య మీడియాకు తెలియజేసింది. రింగ్ లో ప్రత్యర్థితో వీరోచితంగా పోరాడిన బుతలెజి చాలా విచిత్ర పరిణామాల మద్య కన్నుమూశాడు. ప్రత్యర్థి చేసిన దాడిలో ఆయన రింగ్ లో కొద్ది సేపు మతి భ్రమించి ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో అతడు కుప్పకూలాడు. పరిస్థితి గమనించి వెంటనే ఆయనను దదగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిన సిమిసో బుతలేజీ మెదడులో అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించాడు. వివరాల్లోకి వెళితే..

Advertisement

ఆదివారం దక్షిణాఫ్రికా బాక్సర్​ సిమిసో బుతలెజి తన ప్రత్యర్థి సిఫెసిలె మంతుగ్వాతో రింగ్ లో తలపడటానికి సిద్దమయ్యాడు. అప్పటి వరకు ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్నట్లు పోరాటం చేశారు. కొద్ది సేపటి తర్వాత రిఫరీ ఇరువురిని ఆపి రెస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇద్దరు ఆటగాళ్లు మళ్లీ తలపడ్డారు.

  • ఇదీ చదవండి: సినిమాల్లోకి నమ్రత రీఎంట్రీ అంటూ వార్తలు.. ఆమె ఏమన్నారంటే..?

ఈ క్రమంలో సిమిసో బుతలెజి విచత్రంగా ప్రవర్తించాడు. తన ప్రత్యర్థి వైపు పంచ్ లు ఇవ్వకుండా గాల్లోకి విసురుతూ అటూ ఇటూ తిరిగి కిందపడిపోయాడు. వెంటనే ఆయనను హాస్పిటల్ కి తరలించగా మెదడు లో గాయం కావడం వల్ల చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసిన మంచు విష్ణు!

Tags :

  • Simiso Buthelezi
  • South African Boxer
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నాకు ఓ ప్రేమకథ ఉంది...కానీ బ్రేకప్‌ అయింది..విజయ్ కొడుకు భావోద్వేగం

  • అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • సినిమానా? రాజకీయమా? తమిళ హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

  • రైలులో టికెట్ లేకుండా ఎక్కుతున్నారా? ఇక ₹500 ఫైన్.. లేడీస్ కోచ్‌లో వెళ్తే ₹2,500!

  • బండ్ల గణేశ్ సంచలన ట్వీట్.. నా పేరు వాడి నా జీవితానికి అన్యాయం చేయొద్దు

  • అల్లు అర్జున్ ‘రాకా’పై క్రేజీ లీక్స్.. రష్మిక విలన్‌గా?

  • అభ్యర్థిని రథంపై ఉంచి.. కాలినడకన విజయ్.. వినూత్న ప్రచారం

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam