SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Elon Musk Kissing Robots Went Viral

ఆయన గ్రహాంతర వాసి.. రోబోట్లను కూడా వదలడు!

ఎలన్‌ మస్క్‌ రోబోట్లను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఎలన్‌ మనిషి కాదని ఓ గ్రహాంతర వాసి అని పేర్కొన్నాడు.

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 22 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆయన గ్రహాంతర వాసి.. రోబోట్లను కూడా వదలడు!

టెక్‌ దిగ్గజం.. ప్రపంచ కుబేరుల్లో ఒకడు ఎలన్‌ మస్క్‌ తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు వింత వింతగా ఉంటాయి. ఆయన ఏం చేసినా అది ఓ సెన్సేషన్‌గా మారుతుంది. ట్విటర్‌ విషయంలో ఆయన తీసుకున్న.. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు ఒకదాన్ని మించి ఒకటి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతేకాదు! ఆయన ఏ విషయంలోనూ ఎవ్వరికీ భయపడరు. చేయాలనుకున్నది చేసి తీరతారు. తాజాగా, ఆయనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇంతకీ ఆ ఫొటోల్లో ఏముందంటే.. ఎలన్‌ మస్క్‌ లేడీ రోబోట్లను ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. డేనియల్‌ మార్వెన్‌ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. తన ట్విటర్‌ ఖాతాలో ఆ ఫొటోలతో పాటు కొన్ని వివరాలను కూడా వెల్లడించాడు. ఆ ట్వీట్‌లో ‘‘ ఎలన్‌ మస్క్‌ భవిష్యత్తు భార్య ఎవరో చెప్పేశారు.. ఎవరామె?.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తయారైన మొట్టమొదటి రోబోట్‌ అది. అచ్చం మహిళలకు ఉండాల్సిన లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు ఏ ఆర్డినరీ పర్సన్‌లోనూ ఉండవు. ప్రతీ మనిషిలో సహజ గుణాలు ఉండాలి. కాంటిలా సోలార్‌ పవర్‌తో పని చేస్తుంది.

ఛార్జింగ్‌ కూడా అవసరం లేదు. మనల్ని సంతోష పెట్టడానికి అవసరమైన అన్ని విషయాలు దానికి తెలుసు. టెస్లా కంపెనీ ‘ఆప్లిమస్‌’ అనే ఏఐ రోబోట్‌ను తయారు చేసింది. అందుకే.. ఏఐ వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పడానికే ఈ పోస్టు్‌. ఈ ఫొటోల్ల ఉన్న వాడు.. మనిషి కాదు.. గ్రహాంతర వాసి’’ అని పేర్కొన్నాడు. మరి, ఎలన్‌ మస్క్‌ రోబోట్‌లను ముద్దు పెట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Elon Musk announces the future wife who is she?
It is the first robot that has been manufactured specifically designed with artificial intelligence with the personality and the characteristics of the female that he dreams of…which is not found in any normal person, because of… pic.twitter.com/a2JdpTfwef

— Daniel Marven (@danielmarven) May 16, 2023

Tags :

  • Elon Musk
  • Robots
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

  • ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

    ఫోన్ నుంచే ట్విట్టర్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు.. చాలా సింపుల్‌.

  • ప్రియుడిని పెళ్లాడనున్న ఎలాన్ మస్క్ మాజీ భార్య.. మస్క్ రియాక్షన్ ఏంటంటే

    ప్రియుడిని పెళ్లాడనున్న ఎలాన్ మస్క్ మాజీ భార్య.. మస్క్ రియాక్షన్ ఏంటంటే

  • ట్విట్టర్ సరికొత్త ఫీచర్.. పుంకాను పుంకాలు రాసుకోవచ్చు..!

    ట్విట్టర్ సరికొత్త ఫీచర్.. పుంకాను పుంకాలు రాసుకోవచ్చు..!

  • Tesla EV Cars: భారత్‌లో అడుగుపెట్టనున్న టెస్లా ఎలక్ట్రిక్ కార్లు.. ప్రారంభ ధర ఎంతంటే?

    భారత్‌లో అడుగుపెట్టనున్న టెస్లా ఎలక్ట్రిక్ కార్లు.. ప్రారంభ ధర ఎంతంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam