SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » tv shows » Patas Praveen Marriage Video On Komarakka Youtube Channel

పెళ్లి చేసుకున్న జబర్దస్త్‌ ప్రవీణ్‌.. పెళ్లి కూతురు ఫైమా మాత్రం కాదు!

జబర్దస్త్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రవీణ్‌ అలియాస్‌ పటాస్‌ ప్రవీణ్‌. తాజాగా పెళ్లి చేసుకుని అందరికి షాక్‌ ఇచ్చాడు ప్రవీణ్‌. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Published Date - Tue - 23 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Patas Praveen: పెళ్లి చేసుకున్న జబర్దస్త్‌ ప్రవీణ్‌.. పెళ్లి కూతురు ఫైమా మాత్రం కాదు!

ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా ఎందరో కొత్త కమెడియన్‌లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వీరిలో చాలా మంది తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. బుల్లితెర మీద రాణిస్తున్నారు. చాలా మంది సినిమాలో కమెడియన్‌లుగా మాత్రమే కాక హీరోలుగా మారారు. ఇక జబర్దస్త్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్‌లలో పటాస్‌ ప్రవీణ్‌ ఒకరు. ఫైమా, ప్రవీణ్‌ జోడిగా బుల్లి తెర మీద నవ్వులు పూయించారు. రీల్‌ మీద మాత్రం వీరద్దరిని లవర్స్‌గానే చూపించారు. కొన్నాళ్ల పాటు పలు షోలలో వీరి లవ్‌ ట్రాక్‌ని టెలికాస్ట్‌ చేశారు. టీవీ స్క్రీన్‌ మీద వీరు వేసే వేషాలు చూస్తే.. వాళు​ నిజంగా లవర్లో కారో తేల్చుకోవడం చాలా కష్టం. ప్రస్తుతానికి ఫైమా, ప్రవీణ్‌ ఇద్దరు లవర్స్‌ అనే టాక్‌ వినిపిస్తోంది. వీరిద్దరి గురించి ఇలాంటి ప్రచారం ఉండగానే.. తాజాగా పెళ్లి చేసుకుని అందరికి షాక్‌ ఇచ్చాడు ప్రవీణ్‌. ఆ వివరాలు..

Advertisement

ఈ వార్త వినగానే.. ఫైమాను లవ్‌ చేసిన ప్రవీణ్‌.. ఇలా ఉన్నట్లుండి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. ఇందుకు ఫైమా ఎలా ఒప్పుకుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ ఇక్కడో విషయం ఉంది. అది ఏంటంటే.. ప్రవీణ్‌ పెళ్లి చేసుకుంది నిజ జీవితంలో కాదు. ఓ యూట్యూబ్‌ చానెల్‌ కోసం ఇలా పెళ్లి కొడుకుగా మారాడు. జబర్దస్త్‌ కమెడియన్‌ కొమరం కోసం ప్రవీణ్‌ ఇలా పెళ్లి కొడుకుగా మారాడని సమాచారం. ఈ పెళ్లి వెనుకు కథ తెలియాలంటే వీడియో వచ్చే వరకు ఆగాలి అంటున్నారు. అయితే తొలుత ఈ వీడియో చూసిన వారు నిజంగానే ప్రవీణ్‌ పెళ్లి చేసుకున్నాడేమో అని భావించారు. దాంతో ఫైమాను వదిలేశావా.. ఈ అమ్మాయి ఎవరు.. ఎలా పరిచయం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

కానీ ఈ పెళ్లి వీడియోపై ప్రవీణ్‌ క్లారిటీ ఇవ్వడంతో.. అసలు విషయం తెర మీదకు వచ్చింది. కొమరక్క యూట్యూబ్‌ చానెల్‌ కోసం ఇలా చేసినట్లు.. త్వరలోనే ఈ ఎపిసోడ్‌.. కొమరక్క చానెల్‌లో వస్తుందని తెలిపాడు. అయితే దీనిపై పలువురు నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు పెళ్లి అంటే అంత ఆటలుగా కనిపిస్తోందా.. పెళ్లికి సంబంధించి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాంక్‌లు, వీడియోలు చేసి.. పెళ్లికి ఉన్న పరువు తీయకండి అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ప్రవీణ్‌ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Patas Praveen (@patas_praveen_official)

 

View this post on Instagram

 

A post shared by Patas Praveen (@patas_praveen_official)

 

View this post on Instagram

 

A post shared by Patas Praveen (@patas_praveen_official)

Tags :

Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

    నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

  • ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

    ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

  • యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

    యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

  • ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత

    “నానా పటేకర్ కన్నుమూత.. గోవాలో గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి”

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విద్యార్థుల ఉద్యమంతో దద్దరిల్లుతున్న ఫ్రాన్స్.. మేక్రాన్ ప్రభుత్వానికి షాక్

  • క్యాండీ క్రష్ గేమ్‌తో వరల్డ్ రికార్డ్.. 19 ఏళ్ల కుర్రాడి ప్రతిభ

  • కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఉచితంగా 18 రకాల హెల్త్ టెస్టులు

  • విమానంపై పడ్డ పిడుగు.. 110 మందితో ఫ్లైట్‌లో హైటెన్షన్! ✈️⚡

  • ఆధార్ కార్డులో ఇకపై ఈజీగా మార్పులు.. UIDAI కొత్త రూల్స్ ఇవే!

  • దసరాకు స్పెషల్ బస్సులు.. 30 మంది ఉంటే ఇంటికొచ్చే పికప్!

  • సీజన్ 10 హౌస్‌లో డేంజర్ జోన్‌లో ఏడుగురు.. ఆ ఇద్దరికే ఎలిమినేషన్ గండం!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam