SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Father Killed His Son With Mercenaries In Chittoor District

కన్న కొడుకుపై తండ్రి నిర్వాకం..ఆస్తిలో వాటా అడుగుతున్నాడని..!

  • Written By: Uppula Naresh
  • Published Date - Wed - 25 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కన్న కొడుకుపై తండ్రి నిర్వాకం..ఆస్తిలో వాటా అడుగుతున్నాడని..!

సమాజంలో ఆస్తి తగాదాల్లో ఎన్నో దారుణమైన ఘటనలు జరుగుతూ తరుచు వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే మాములుగా ఆస్తివాటాల విషయంలో అన్నాదమ్ముల మధ్య గొడవలు చివరకు హత్యల వరకు వెళ్తున్నాయి. కానీ ఈ సారి అన్నదమ్ముల మధ్య కాకుండా తండ్రి కొడుకు మధ్య జరిగి ఏకంగా హత్య వరకు వెళ్లింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..చిత్తూరు జిల్లాలోని కేవీపల్లె మండలం తువ్వపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన చిన్నకోట్ల జయరామ్‌ మొదటి భార్య కుమారుడు గిరిబాబు అలియాస్‌ రవి.

Advertisement

ఇక తన తండ్రితో ఆస్తి పంపకాల విషయమై తరుచు గొడవకు దిగే వాడు కుమారుడు రవి. దీంతో వీరిద్దరి మధ్య రోజు గొడవలు జరుగుతూనే ఉండేవి. ఆస్తి పంపకాల్లో వాటా అడుగుతున్నాడని తండ్రి ఎలాగైన కుమారుడైన రవిని అంతమొందించాలనుకున్నాడు. కన్న కొడుకుపై కక్ష పెంచుకున్న తండ్రి జయరామ్ కొడుకు ఆగడాలను భరించలేకపోయాడు. ఇక తనతో కాదని భావించి కిరాయి మనుషులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Father killed His Son With Mercenaries in Chittoor district - Suman TVఇక జయరామ్ పథకం ప్రకారం రెడ్డివారిపల్లెకు చెందిన కొరముట్ల మల్లికార్జున, మదనపల్లెలోని రామిరెడ్డి లేఅవుట్‌కు చెందిన గదేముతక చంద్రశేఖర్, పుంగనూరు మండలం మేళందొడ్డికి చెందిన వడ్డీ సురేష్‌లతో రూ.9లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కిరాయి హంతకులు రవిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పోలీసుల విచారణలో మాత్రం ఖంగుతినే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కన్నతండ్రే కుమారుడు రవిని హత్య చేశాడని తేలడంతో పోలీసులు జయరామ్‌తో సహా నిందితులందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

  • Andhra Pradesh
  • CHITTOOR
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • విండీస్‌తో T20 సిరీస్..13 మార్పులు! కొత్త కెప్టెన్! టీమిండియా సంచలన నిర్ణయం

  • పైసలిస్తేనే పర్మిషన్..లంచం తీసుకుంటూ దొరికిన GHMC అధికారిణి

  • ట్విన్ టవర్స్ తరహా దాడి ప్లాన్? ఫ్లైదుబాయ్ ఘటనలో షాకింగ్ నిజాలు

  • నాకు ఓ ప్రేమకథ ఉంది...కానీ బ్రేకప్‌ అయింది..విజయ్ కొడుకు భావోద్వేగం

  • అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • సినిమానా? రాజకీయమా? తమిళ హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam