ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం లారీని ఢీకొట్టిన స్కూటీ.. మహిళ మృతి మృతురాలు ఫణికళ (38)గా గుర్తింపు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగిగా విధులు కేసు నమోదు చేసిన వైరా పోలీసులు ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఓ ఒంటరి తల్లి జీవితం రహదారిపైనే ముగిసిపోయింది. కూతురి భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడుతున్న ఆ మహిళను మృత్యువు లారీ రూపంలో కబళించింది. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం గ్రామానికి చెందిన శ్రీరామనేని ఫణికళ […]