ఈ మధ్య కాలంలో కొంత మంది వివాహితలు పెళ్లైనా కూడా భర్తలను కాదని ఇంట్లో రుచి నచ్చక తెర వెనుక రంకుపురాణాన్ని నడిపిస్తున్నారు. అలా ఎంతో మంది వివాహితలు ఇలాంటి చెడ్డ అలవాట్లకు అలవాటు పడి పచ్చని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి వ్యవహారమే ఒకటి చేసుకుంది. ఓ పెళ్లైన మహిళ ఏకంగా ప్రియుడిని ఇంట్లోకి పిలుచుకుని ఎవరూ లేని సమయంలో తెర వెనుక సంసారానికి తెర లేపింది. ఇక ప్రియుడితో పాటు ఏకంగా భార్య […]