మెగాస్టార్ 70వ జన్మదినోత్సవం సందర్భంగా రెండు క్రేజీ అప్‌డేట్స్ ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో ఒకటి విశ్వంభర గురించైతే, మరొకటి అనిల్ రావిపూడి సినిమా గురించి. ఒకేసారి రెండు అప్‌డేట్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవం రేపు ఆగస్టు 22న. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసే వివిధ రకాల కార్యక్రమాల సంగతేమో గానీ నిర్మాతలు మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందిస్తున్నారు. చిరంజీవి లీడ్ […]