ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలంటే ఇదివరకు హిట్స్, ప్లాప్స్ బట్టి నిర్ణయించేవారని విన్నాం. కానీ ఈ మధ్య ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టి ఇండస్ట్రీ కింగ్ అంటూ సంబోధిస్తున్నారు. ఏ హీరో సినిమా రిలీజైన మొదటిరోజు ఓపెనింగ్ కలెక్షన్స్ ఎంత ఎక్కువ రాబడితే.. అంత పెద్ద హిట్ అని, ఫస్ట్ డే రాబట్టిన కలెక్షన్స్ తోనే ఇండస్ట్రీ కింగ్ అని డిసైడ్ చేసేస్తున్నారు. ఈ కొలతలు, కొలమానాలన్నీ అభిమానుల వరకే అయినా ఇండస్ట్రీ మొత్తాన్ని […]